AP FA 2 Exam Time Table 2024 , FA 2 Subject Wise Syllabus, AP FA 2 Exam Time Table 2024 / AP SAMP 2 Time Table November 2024 : AP FA 2 Exam Time Table 2024 - AP SAMP 2 {FA 2} Exam Time Table 2024 || S.A.M.P - II FA-2 Class Wise , Subject Wise Syllabus. The Commissioner of School Education, Government of Andhra Pradesh, Amaravathi has changed the Name of Formative Assessment. It made an amendment to Official AP Academic Calendar 2024-2025 replacing it as Self Assessment Model Paper. The Board also has released TIme table for Self Assessment-2. As per Schedule, Self Assessment 2 Examinations will be conducted from 4th November to 7th November 2024. FA2 Date Sheet, Self Assessment Model Paper 2 Examinations Schedule 2024 2025 was released by AP SCERT and A.P S.A.M.P -II will be started from 4th November for 1st 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th Classes for Telugu Urdu Kannada Tamil Hindi English Mathematics (Maths / MM) Physical Sciences (PS/P.S/ Phy.Sciences) Biological Science 9BS/ B.S/ NS / Bio.Sciences Social Studies Subjects for SAMP 2 Syllabus which was already informed by Andhtra Pradesh State Curriculam and Education Reasearch Center.

AP Schools FA 2 / Self Assessment-2 Exams November 2024
AP Self Assessment 2 will be conducted for August and September 2024 Months. Syllabus as per the Academic Calendar 2024-25 for all Classes.The Board also has released TIme table for Self Assessment-2. As per Schedule, Self Assessment 2 Examinations will be conducted from 4th November to 7th November 2024. FA2 Date Sheet, Self Assessment Model Paper 2 Examinations Schedule 2024 2025 was released by AP SCERT and A.P S.A.M.P -II will be started from 4th November for 1st 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th Classes for Telugu Urdu Kannada Tamil Hindi English Mathematics (Maths / MM) Physical Sciences (PS/P.S/ Phy.Sciences) Biological Science 9BS/ B.S/ NS / Bio.Sciences Social Studies Subjects for SAMP 2 Syllabus .
1. జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో (1 నుండి 10వ తరగతి వరకు) SCERT AP వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్న పత్రాలతో మాత్రమే తేదీ 27.08.2024 నుండి స్వీయ మదింపు మాదిరి ప్రశ్న పత్రములు-1 (Self Assessment Model Papers-1) SAMP-2
2. సూచన 2 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు వారి ఉపాధ్యాయులు తయారు చేసుకున్న ప్రశ్నపత్రములతో ఇవ్వబడిన కాల నిర్ణయ పట్టిక ప్రకారం స్వీయ మదింపు మాదిరి ప్రశ్న పత్రములతో పరీక్షలు నిర్వహించాలి.
3. 1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్ధులకు OMR లతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులకు, గతంలో మాదిరిగానే సాధారణ పద్ధతిలో SAMP-2 పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
4. ప్రశ్న పత్రంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. విద్యార్ధులు జవాబులను ప్రశ్న పత్రం లోనే టిక్ చేయాలి/ వ్రాయాలి మరియు OMR నందు బబుల్ చేయాలి.
5. ప్రశ్న పత్రములో ప్రశ్నలు-మార్కుల క్రమము బహుళైచ్ఛిక ప్రశ్నలు 10+ స్విచ్ఛ సమాధాన ప్రశ్నలు 5 = మొత్తం మార్కులు 20 మరియు సమయం 1 గంట
మండల కమిటీ వారు చేయవలసిన పనులు
1.మండల విద్యాశాఖ అధికారి 1 , 2 మరియు మండలంలోని ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కలసి కమిటీగా ఏర్పడి ఉండి ఈ పరీక్షలను సజావుగా నిర్వహించవలెను.
2.ముఖ్య గమనిక: ఈ సంవత్సరం కాల నిర్ణయ పట్టిక నిర్దేశించుటలో ఆలస్యమైన కారణంగా ప్రశ్నపత్రములు, OMR లు 03.11.2024 లో MRC లకు పంపవలసి ఉన్నందున కమిటీ వారు సహకరించి తగు ఏర్పాట్లు చేసుకొని ప్రశ్నపత్రములను తీసుకొనవలసినదిగా మనవి.
పరీక్షలకు ముందు చేయవలసిన పనులు
6. జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి ప్రశ్నాపత్రాలను Variable OMR లను, Buffer OMRలను, పాఠశాల వారి విద్యార్థుల సంఖ్యలను తెలుపు లిస్టులను తీసుకొని సరి చూసుకొనవలెను. ప్రశ్నపత్రాలను మండల విద్యా శాఖాధికారి - 1 , 2 మరియు ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుని సమక్షములో స్ట్రాంగ్ రూమ్ లో కానీ, తాళముల వేసిన బాక్స్ లలో గాని భద్రపరచి వారి కస్టడీలో ఉంచుకొనవలెను.
7. ఇవ్వబడిన లిస్టు ప్రకారం పాఠశాల వారీ Variable OMR లను విభజించి పాఠశాలలకు ఇవ్వవలెను. వారు పాఠశాలలోని అందరు విద్యార్ధులకు Variable OMR లు సరి పోయినవి / లేదు అని సరిచూసుకొన్న తరువాత అవసరమైన Buffer OMR లను 07.11.2024 వ తేదీ ఇవ్వవలెను.
8. అట్లే 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను కాంప్లెక్స్ వారీగా విభజించుకొని, 26.08.2024వ తేదీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కు ఇచ్చి మరల వారు పరీక్ష రోజులలో వారి కాంప్లెక్స్ లోని పాఠశాలలకు రోజువారి ఇవ్వవలసినట్లుగా తెలియజేయవలెను.
పరీక్షల సమయంలో చేయవలసిన పనులు
9. 6 నుండి 10వ తరగతి వరకు ప్రశ్నపత్రాలను అన్ని పాఠశాలలకు MRC నుండి మాత్రమే ప్రతిరోజు టైం టేబుల్ అనుసరించి పరీక్షకు ఒక గంట ముందుగా ఇవ్వవలెను.
పరీక్షల అనంతరం చేయవలసిన పనులు
10. పరీక్షల అనంతరం, అనగా 08.11.2024 తేదీ అన్ని పాఠశాలల నుండి OMR షీట్స్ పాకెట్స్ సికరించి, కన్సాలిడేటెడ్ లిస్టు తయారు చేసి స్కానింగ్ నిమిత్తమై 09.11.2024 తేదీ జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగము కార్యాలయానికి పంపాలి.
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేయవలసిన పనులు
11. కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు వారి కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని పాఠశాలల యొక్క తరగతి వారి విద్యార్ధుల సంఖ్య లతో కూడిన లిస్టులను, 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను MRC నుండి CRMT ద్వారా 03.11.2024వ తేదీ తప్పించుకొని తమ కస్టడీలో ఉంచుకొనవలెను.
12. ప్రతి పరీక్ష రోజు పాఠశాలకు కేటాయించబడిన ప్రశ్నపత్రాలను, పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఇవ్వవలెను.
AP SCERT SAMP 2 (FA-2) 2024-2025 || Primary Time Table for 1-5th Classes
Date |
Session 1 |
Session 2 |
04.11.2024 |
Telugu (10.00 A.M to 11.00 A.M) (1st Language) |
Mathematics
(01.10 P.M to 2.10
P.M) |
06.11.2024 |
Environmental Science (10.00 A.M to 11.00 A.M) |
English (01.10 P.M to 2.10 P.M) |
07.11.2024 |
FOR CLASSES 3 TO 5
OSSC (10.00 A.M to 11.00 A.M) |
|
AP SCERT SAMP 2 (FA-2) 2024-2025 || Timetable for 6th-8th Classes
Date |
6th,7th,8th Classes |
04.11.2024 |
Telugu, (01.10 P.M to 02.10 P.M) (1st Language)
Mathematics (02.20 P.M to 03.20 P.M) |
06.11.2024 |
Hindi, (01.10 P.M to 02.10 P.M) (2nd Language)
General Science (02.20 P.M to 03.20P.M) |
07.11.2024 |
English (01.10 P.M to 02.10 P.M)
Social Studies (02.20 P.M to 03.20P.M) |
08.11.2024 |
OSSC-I/PERSIA/ARABIC, (01.10 P.M to 02.10 P.M) |
OSSC-II/PERSIA/ARABIC (02.20 P.M to 03.20 P.M) |
AP SCERT SAMP 2 (FA-2) 2024-2025 ||Timetable for 9th,10th Classes
Date |
Classes 9 and 10 |
04.11.2024 |
Telugu, (10.00 A.M to 11.00 A.M) (1s, Language)
Mathematics (11.15 A.M to 12.15 P.M) |
06.11.2024 |
Hindi, (10.00 A.M to 11.00 A.M) (2nd Language)
General Science, (11.15 A.M to 12.15 P.M) |
07.11.2024 |
English (10.00 A.M to 11.00 A.M).
Social Studies (11.15 A.M to 12.15P.M) |
08.11.2024 |
OSSC-I/PERSIA/ARABIC (10.00 A.M to 11.00 A.M)
OSSC-II/PERSIA/ARABIC (11.15 A.M to 12.15 P.M) |
AP Self Assessment 2 Test Time Table
AP SAMP 2 Exam SYLLABUS
AP Self Assessment 2 FA 2 Syllabus 2024-25 AP Self Assessment Model Paper 2 SAMP 2 Syllabus Schedule formative-assessment-2-f.a-2-exams-2024-syllabus-schedule-ap Formative Assessment 2 for Class I and X Schedule for 2024-25 Academic Year AP FA2 Exam Class 1 to Class 10 Primary, UP, High School Telugu, Hindi, English, EVS, Maths, Science, Physics PS, Biology BS NS, SS Social Formative Assessment 2 Syllabus 2024-2025 Syllabus for Academic Year AP Self Assessment Test 2 FA 2 2024-25 SCERT AP Curriculum. AP Self Assessment 2 FA 2 Syllabus 2024-25 .AP Self Assessment Model Paper 2 SAMP 2 will be conducted in August and September 2024. Monthly curriculum as per the academic calendar for the year 2024-25 for all classes and subjects.
No comments:
Post a Comment