Saturday, January 4, 2025

How To Upload SMC Meeting 2025 Resolution Meeting Agenda Items ? , Attendance Sheets for Uploading Data In Attendance APP

  chittoorbadi       Saturday, January 4, 2025

SMC Meeting 2025 Resolution Meeting Agenda Items , Attendance Sheets for Uploading Data In Attandance APP. ఇక నుండి మన పాఠశాలలలో SMC మీటింగ్ జరిగే రోజు స్కూల్ Attendance యాప్ లో ఆ SMC మీటింగ్ ఫోటోస్ ను, రిజల్యూషన్ కాఫీను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ అటెండెన్స్ యాప్ లో SMC MEETING షెడ్యూల్ రిజిస్ట్రేషన్ చేసే విధానం , అజెండా ఐటమ్స్ యాడ్ చేసే విధానం, SMC Meeting జరిగే రోజున ఏ ఏ ఫొటోస్ తీయాలో, ఎలా అప్లోడ్ చేయాలో, SMC తీర్మానం కాఫీ అప్లోడ్ చేసే విధానం , ఒకవేళ SMC మీటింగ్ Cancel అయితే యాప్ లో మీటింగ్ Cancel చేసే పూర్తి విధానం కలదు.How to Conduct SMC Meeting and Agenda?, How to Upload SMC Meeting Resolution?, How To Upload Photos of SMC Meeeting in School Attendance App?

How To Upload SMC Meeting 2025 Resolution Meeting Agenda Items ? , Attendance Sheets for Uploading Data In Attendance APP

How To Upload SMC Meeting 2025 Resolution Meeting Agenda Items

❚➧SMC MEETING కి ముందుగా school attendance app ను school login ద్వారా open చేసుకోవాలి. 

❚➧Select Smc meeting➡️

❚➧select smc meeting షెడ్యూల్ and time➡️

❚➧time date select➡️

❚➧మీటింగ్ కండక్ట్ చేసాక ➡️photos capture➡️

SMC Meeting UPLOAD చేయవలసిన ఫొటోలు!

1. SMC సభ్యులు పాఠశాలను పర్యవేక్షిస్తున్న ఫోటో 

2. కమిటీని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతున్న ఫోటో 

3. చైర్మన్ లేదా వైస్ చైర్మన్ మాట్లాడుతున్న ఫోటో 

4. సభ్యుల గ్రూప్ ఫోటో

5. విచ్చేసిన దాత లేదా అధికారి మాట్లాడుతున్న ఫోటో 

How To Upload  SMC తీర్మానపు కాపీని PDF రూపంలో..

ఇవన్నీ సిద్ధం చేసుకొని App లో upload చేయాలి.

SMC Meeting Agenda Items Proforma                       - Get The File

SMC Members Attendance Sheet Proforma            - Get The File

SMC Resolution Copy Proforma                                 - Get The File

logoblog

Thanks for reading How To Upload SMC Meeting 2025 Resolution Meeting Agenda Items ? , Attendance Sheets for Uploading Data In Attendance APP

No comments:

Post a Comment